WI vs SA T20 world cup fans mesmerized with andre russel super throw and shimron hetmyer stunning catch.
#T20WorldCup2021
#SAvWI
#AndreRussel
#ShimronHetmyer
#EvinLewis
#Proteas
#AidenMarkram
#QuintondeKock
#Cricket
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన గ్రూప్1 లీగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఓటమిపాలైనప్పటికీ సూపర్ ఫీల్డింగ్‌తో ఆకట్టుకుంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో విండీస్ తీసిన రెండు వికెట్లు ఈ సూపర్ ఫీల్డింగ్‌తోనే రావడం విశేషం. ముందుగా ఆండ్రీ రస్సెల్ బుల్లెట్ త్రో తో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమాను రనౌట్ చేయగా.. ఆ తర్వాత హెట్‌మైర్ స్టన్నింగ్ క్యాచ్ ఓపెనర్ రీజా హెండ్రిక్స్‌ను ఔట్ చేశాడు. ప్రస్తుతం ఈ సూపర్ ఫీల్డింగ్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలమైనా ఫీల్డింగ్‌లో మాత్రం అదరగొట్టారని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.